చర్మం

కన్‌సీలర్‌ వాడుతున్నారా?

నల్లమచ్చలు, మొటిమలు కనిపించకుండా హెవీమేకప్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. కన్‌సీలర్‌ ఉంటే చాలు వాటిని దాచేయొచ్చు. అయితే చర్మతత్వానికి సరిపడే కన్‌సీలర్‌ ఎంచుకోవడంతో పాటు దాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలయాలి అంటున్నారు సౌందర్య నిపుణులు... అవేమిటంటే..

పూర్తి వివరాలు
Page: 1 of 10