చికున్ గున్యా చెక్ పెట్టేద్దాం ! అప్పటిదాకా చకచకా నడిచిన వ్యక్తిలో హఠాత్తుగా అంగవైకల్యంలా ఇదేమిటి? ఎన్నో ఏళ్లుగా మంచాన పడి ఉన్నట్లు, లేవాలేక, కూర్చోలేక నానా అవస్థలూ పడటమేమిటి?