శృంగార సమస్యలు

పెళ్లి అయిన తర్వాత భంగపడే బదులు, పెళ్లికి ముందే తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

డాక్టర్‌! నాకు మరికొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది. మద్యం, ధూమ పానం అలవాట్లు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడుతున్నాను. అయితే మద్యం తాగడం ప్రారంభించిన కొత్తలో స్తంభనాలు బాగా ఉండేవి.

పూర్తి వివరాలు
Page: 1 of 8