శృంగార సమస్యలు

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా?

డాక్టర్‌! మాకు పెళ్లై ఇప్పటికి ఆరేళ్లు. గత రెండేళ్లుగా మా వారు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్టు కనిపించినా, ఆపిన వెంటనే తిరిగి తలెత్తుతోంది. ఈ సమస్య మానసికమైనదా, లేక శారీరకమైనదా? అసలు ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందే మార్గం లేదా?

పూర్తి వివరాలు
Page: 1 of 8