వృద్ధాప్యం

చంటి బిడ్డలా సాకుదాం!

కనిపించినవన్నీ నోట్లో పెట్టుకుంటారు. ఆదమరిస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తిండి తినకుండా మొండికేస్తారు. అరుస్తారు, ఏడుస్తారు, కొడతారు! ...ఇలా ప్రవర్తించేది పిల్లలే అనుకుంటే పొరపాటు! వృద్ధులైన డిమెన్షియా వ్యాధిగ్రస్తులదీ ఇదే ధోరణి!ఒక రకంగా వాళ్లూ పసిపిల్లలే!

పూర్తి వివరాలు
Page: 1 of 3