ఊబకాయం

చికిత్సతో పనిలేకుండా బరువు తగ్గడం ఎలా..?

కొందరు అధిక బరువుతో ఇబ్బందులు పడుతుంటే, మరి కొందరు ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉంటారు. కొందరు సన్నబడాలని కోరుకుంటే, మరికొందరు కొంచెం లావెక్కాలని తపన పడతారు. బరువు తగ్గాలనుకున్నా, బరువు పెరగాలనుకున్నా, సన్నబడాలని కోరుకున్నా, లావెక్కాలని భావించినా అది అంత త్వరగా సాధ్యపడేది కాదు.

పూర్తి వివరాలు
Page: 1 of 11