హోమియోపతి ప్రపంచంలో సంచలనం జాయింట్‌ సెల్‌

01-02-2019: హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రపంచంలోని మొట్ట మొదటి కాన్స్‌టిట్యూషనల్‌ హోమియోపతి క్లినిక్‌ వారు 33 సంవత్సరాల అనుభవం రంగరించి, ఎన్నో పరిశోధనల అనంతరం అత్యున్నత కాన్స్‌టిట్యూషనల్‌ హోమియోవైద్య బలంతో రూపొందించిన ‘‘జాయింట్‌ సెల్‌’’ ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి వచ్చింది. హోమియోపతి నిపుణుల పర్యవేక్షణలో మా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గారు డాక్టర్‌. శ్రీకాంత్‌ మోర్లావర్‌ మార్గదర్శకత్వంలో అన్ని రకాల కీళ్ల నొప్పులకు (ఆర్థరైటిస్‌, రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, నడుము నొప్పి, సర్వైకల్‌, లుంబార్‌ స్పాండిలోసిస్‌ అంకైలోసింగ్‌ స్పాండిలోసిస్‌, గౌటి ఆర్థరైటిస్‌, సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథెమటోసిన్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటివి) ప్రత్యేక చికిత్స అందించబడుతుంది.
 
జాయింట్‌ సెల్‌ ప్రత్యేకతలు
సత్వర ఉపశమనం, శస్త్ర చికిత్స అవసరం లేదు, త్వరితగతిన రోగనిర్ధారణ, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, వ్యాధి వ్యాపించకుండా నియంత్రణలో ఉంచవచ్చు, నొప్పి మాత్రలు నివారిచవచ్చు. మా బ్రాంచులు ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎంతో మంది మా వద్ద చికిత్స పొంది, సంతృప్తికరంగా వారి దినచర్యలు నిర్వహించుకోగలుగుతున్నారు. ఇదే విధంగా మేము ‘‘హార్మోన్‌ సెల్‌’’ను ప్రారంభించి, దాని ద్వారా హార్మోన్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేల మందికి విజయవంతంగా చికిత్స అందించాం. చాలామంది రోగులు మా చికిత్స పొంది సంతోషంగా ఉన్నారు.
 
మెడ నొప్పికి నొప్పి మాత్రలు అవసరం లేకుండానే ఉపశమనం
ఒక రోజు సుమారు 52 సంవత్సరాల వ్యక్తి మా క్లినిక్‌కు వచ్చారు. సమస్య ఏంటని అడిగితే ‘ఎనిమిది నెలల నుంచి నేను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతుంది. చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం, తలనొప్పి, చిన్న బరువులు కూడా ఎత్తలేకపోయేవాడిని. డాక్టరును సంప్రదించి మందులు వాడాను. ఆయన సలహా మేరకు వ్యాయామాలు చేసినా ఫలితం లేదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. చివరగా టీవీలో హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రకటన చూసి మిమ్మలిన్న సంప్రదించాను’ అని చెప్పుకొచ్చారు.
 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు స్పాండిలోసిస్‌ ఉందని చెప్పువచ్చు. వయసు పైబడడం, వ్యాయామాలు చేయకపోవడం, డిస్కులు జారిపోవడం లేదా చీలికకు గురికావడం, వృత్తిరీత్యా తలపై అధిక బరువులు మోయడం, మెడను ఎక్కువ సమయం అసాధారణ రీతిలో ఉంచడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు పనిచేయడం, ఎత్తైన దిండ్లు వాడడం లేదా మెడకు దెబ్బతగలడం, పూర్వం మెడకు శస్త్ర చికిత్స జరిగి ఉండడం వల్ల ఈ వ్యాధికి గురికావడం జరుగుతుంది.
 
మీ సమస్యకు హోమియోకేర్‌ వారి ‘జాయింట్‌ సెల్‌’ థెరపీ ద్వారా పరిష్కారం లభిస్తుంది. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాను. హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌లో అయిదు నెలల చికిత్స అనంతరం మెడ నొప్పి, చేతుల్లో తిమ్మిర్లలో కొంచెం మార్పు వచ్చింది. మరొక ఆరునెలల చికిత్స తరువాత తలనొప్పి తగ్గింది. చేతులు మొద్దుబారడం, కదలికలో మెరుగుదల గమనించాం. సంవత్సరం పూర్తి చికిత్స తరువాత మెడ, చేతుల్లో నొప్పి, చేతుల తిమ్మిర్లు పూర్తిగా తగ్గిపోయి, ఇప్పుడు వారు ఏ ఇబ్బంది లేకుండా తన దినచర్యలు తనకు తానే చేసుకుంటున్నారు.
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ వారందించే జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పి తగ్గించి, వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు. శరీర ధర్మం ప్రకారం వ్యక్తిగత ఫలితాలు, చికిత్స సమయం మారే అవకాశం ఉంది.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌-
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి