కమ్మని నిద్ర కోసం... స్లీప్ టానిక్ రాత్రి కంటి నిండా నిద్ర పోయినప్పుడే మరుసటి రోజుకు అవసరమైన శక్తి సమకూరుతుంది. కానీ కొన్నిసార్లు ఎంత అలసటగా ఉన్నా నిద్ర కంటి మీదకు రాదు. ఇలాంటప్పుడు నిద్ర పట్టేలా చేసే ఈ ‘స్లీప్ టానిక్’ ఉపయోగించాలి.