ఆరోగ్య రహస్యాలు

మరణం అంచుల్లో.... జీవన రణం.. 2 గంటలపాటు జీవక్రియలన్నీ బంద్

విశ్వంలో ఎక్కడో సుదూరతీరాల్లోని గెలాక్సీలో ఉన్న ఓ గ్రహానికి మనుషులు వెళ్లాలి. కానీ, అందుకు కొన్ని కాంతి సంవత్సరాల సమయం పడుతుంది. అక్కడికి వెళ్లేలోగానే మన వ్యోమగాములు చనిపోతారు. అలా చనిపోకుండా ఉండాలంటే.. వారి శరీరాలను సస్పెండెడ్‌ యానిమేషన్‌లో ఉంచాలి. సస్పెండెడ్‌ యానిమేషన్‌ అంటే.. రిమోట్‌లో పాజ్‌ బటన్‌ నొక్కగానే టీవీ తెరపై దృశ్యాలు ఆగిపోయినట్టుగా..

పూర్తి వివరాలు
Page: 1 of 85