హెయిర్

చుండ్రు నుంచి విముక్తి!

చుండ్రు రెండు రకాలు. వాటిల్లో వాతం కారణంగా వచ్చే పొడి చుండ్రు ఒకరకం. ఈ చుండ్రు పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. దీనికి వైద్యంగా... మూడు చెంచాల త్రిఫల చూర్ణాన్ని ఒక లీటరు నీళ్లల్లో వేసి మరిగించాలి. కషాయం 800 మి. లీటర్లు మిగిలే దాకా కాచి చల్లార్చాలి.. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కషాయంతో తలను శుభ్రపరచాలి. వారానికి ఒకటి

పూర్తి వివరాలు
Page: 1 of 7