ఆహారం

వెజిటబుల్స్‌ తినాల్సిందే!

చాలామంది కూరగాయలు తినేందుకు ఇష్టపడరు. వాటి బదులు జంక్‌ఫుడ్‌, బేకరీ ఉత్పత్తుల మీద ఆసక్తి చూపుతారు. కానీ ఆహారంలో వెజిటబుల్స్‌ తగ్గించడం వల్ల చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. భోజనంలో కూరగాయలు తగ్గితే వచ్చే ఇబ్బందులివి....

పూర్తి వివరాలు
Page: 1 of 26