ఫిట్‌నెస్

ఇలా కూడా బరువు తగ్గవచ్చు!

బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా సినిమాల్లో రాణించడం కోసం ఏకంగా 26 కిలోల బరువు తగ్గారు. స్వతహాగా భోజన ప్రియురాలు కావడం, వ్యాయామం ఇష్టపడని తత్వం మూలంగా, ఆలస్యంగా అయినా తను ఎంచుకున్న పంథాలో బరువు తగ్గి చూపించారు. ఇంతకీ పరిణితి ఎంచుకున్న ఆ వ్యాయామాలు ఏవంటే....

పూర్తి వివరాలు
Page: 1 of 13