కళ్లు

కళ్ల అలసట మాయం!

శారీరక శ్రమ తగ్గి, మేధో శ్రమ పెరిగిపోతున్న కాలమిది. అయితే, మేధోశ్రమలో మరీ ఎక్కువగా అలసిపోయేవి కళ్లు! ఎక్కువగా చదవడం, ఎక్కువ గంటలు టీ.వీ, సినిమాలు చూడటం, రాత్రివేళల్లో తక్కువ కాంతిలో చదవడం,

పూర్తి వివరాలు
Page: 1 of 5