డయాబెటి్‌సకు ఆయుర్వేదమే అసలైన వైద్యం

ఎవరు చెప్పారు? డయాబెటిస్‌ (మధుమేహం) ఒక జీవితాంతపు సమస్య అని! ఆయుర్వేదం ఈ సమస్యను శాశ్వతంగానే నయం చేస్తుంది. డయాబెటిస్‌ నివారణ కోసం  5వేల ఏళ్ల క్రితమే  సిద్ధమై ఉన్న  ఆయుర్వేద వైద్య విధానాలు అత్యాధునిక టెక్నాలజీని సంతరించుకుని మధుమేహాన్ని తగ్గించడంలో తిరగులేని ఔషధంగా పనిచేస్తోందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు  డాక్టర్‌ మనోహర్‌.  

మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేని తనం, మానసిక ఒత్తిళ్లు నేను అత్యధికుల్ని డయాబెటిస్‌ బారిన పడేలా చేస్తున్నాయి. భారత దేశంలో  నేడు ప్రతి పది మందిలో దాదాపు 14 మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. సకాలంలో సరియైున చికిత్స అందితే సరే సరి. లేదంటే ఈ వ్యాఽధి వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు అన్నీ ఇన్నీ కావు.
ఎలా తెలుస్తుంది?
విపరీతంగా దాహం కావడం, తరుచూ మూత్రం రావడం
విపరీతంగా ఆకలి వేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి  లేకపోవడం
బరువు తగ్గిపోయి శరీరం బాగా చిక్కిపోయి, నిస్సత్తువ ఆవరించడం
చూపు మందగించడం, మబ్బుగా, మసకగా కనిపించడం
విపరీతమైన అలసట, కాళ్లులాగడం
ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు చాలా రోజుల దాకా  మానకపోవడం
ఈ లక్షణాలు ఉంటే మధుమేహం ఉన్నట్లు అనుమానించి వెంటనే అవసరమైన ర క్తపరీక్షలు చేయించడం తప్పనిసరి. 
ఇవీ దుష్ఫలితాలు

మధుమేహం దీర్ఘకాలికంగా ఉన వారిలో పెద్ద రక్తనాళాలతో పాటు, కాళ్లు చేతుల్లోని రక్తనాళాలు కూడా దెబ్బతినవచ్చు. ఫలితంగా  గుండె, మెదడు,  కిడ్నీలు, కళ్లు, దెబ్బతినే  ప్రమాదం  ఉంది.  చిన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటిలోని రెటీనా దెబ్బ తినడంనరాల బలహీనత, కళ్ల మంటలుమానసిక సమస్యలు, లైంగిక సమస్యల వంటివి మొదలవుతాయి. 

ఆధునిక వైద్య విధానం సూచించే మాత్రల్లోని రసాయనాల  వల్ల చర్మం మీద మచ్చలు ఏర్పడతాయి.  తలనొప్పి, జీర్ణసంబంధిత సమస్యలు  మొదలవుతాయి. వీటితో కొన్ని అవాంఛిత ప్రక్రియలు కూడా శరీరంలో ఏర్పడతాయి. వీటన్నిటికీ భిన్నమైనది, ప్రశస్తమైనది ఆయుర్వేదం. పైగా  సరికొత్త ఫార్ములాతో  ఆయుర్వేదం ఇప్పుడు ముందుకొచ్చింది.  ప్రకృతిలోని  విలక్షణమైన కొన్ని వనమూలికల ద్వారా సిద్ధం చేసిన ఔషధాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. రోగి ఎన్నేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నాడు? ఇది అనువంశికమా? లేక మానసిక ఒత్తిళ్ల కారణంగా వచ్చిందా? వంటి విషయాల్ని పరిశీలించి రోగ  లక్షణాలు, వ్యాధి తీవ్రతను అనుసరించి మందులు ఇచ్చినప్పుడు ఈ వ్యాధి సమూలంగా తొలగిపోతుంది. ఆయుర్వేద ఔషధాలు మొదలు పెట్టాక  క్రమక్రమంగా పాశ్చాత్య మందులు తగ్గించబడతాయి.

మీకింక నిశ్చింత 

ఆధునికతను సంతరించుకున్న ఆయుర్వేద ఔషధాల వల్ల మీకు సరికొత్త జీవితం ఖాయం. ఏమైనా డయాబెటీ్‌సను ఒక వ్యాఽధిగా భావించకండి. వాస్తవానికి ఇది మీ జీవనశైలి మార్పులను సూచిస్తుంది. మీ శరీర వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకువచ్చి దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడమే కాదు ప్రి-డయాబెటిక్‌  ట్రీట్‌మెంట్‌తో దీన్ని పూర్తిగా తగ్గించడం సాద్యమవుతుంది. క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతో పాటు,  పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఉప్పు, చక్కెర వాడకం తగ్గించడం, మితమైన పౌష్టికాహారం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా డయాబెటి్‌స నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.

 
డా. మనోహర్‌, యం.డి. ఆయుర్వేద
స్టార్‌ ఆయుర్వేద
ఫోన్‌ : 8977 336677