పిల్లల సంరక్షణ

పిడివాదం చేయనివ్వకండి!

పిల్లలే అని కాదు కొంతమంది పెద్దవాళ్లు కూడా పిడివాదం చేయడం చూస్తుంటాం. అయితే బాల్యంలోనే పిడివాదానికి బీజం పడితే అది మరీ ప్రమాదం. కొంత మంది పిల్లలు తమకు తెలిసిందే పరమ సత్యమంటూ వాదిస్తూ, ఇతరులు చెప్పే ప్రతి మాటనూ ఖండిస్తూ ఉంటారు.

పూర్తి వివరాలు
Page: 1 of 12