పిల్లల సంరక్షణ

పిల్లలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే...

పిల్లలకు మనం చిన్నతనంలోనే మంచి ఆహారపు అలవాట్లను పరిచయం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. బడి వయసు పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వాలి.

పూర్తి వివరాలు
Page: 1 of 12