వదలను మహమ్మారీ... క్యాన్సర్... చాలామందికి శత్రువు. అతను మాత్రం క్యాన్సర్‌కే శత్రువు. ఆ మహమ్మారి మీద యుద్ధం ప్రకటించాడు. ఆ పోరాటానికి వంద ఇంజినీరింగ్ క్యాంపస్‌లలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘కిల్ ది క్యాన్సర్’ నినాదమే, మహాశృంగదాస ఆయుధం!