బిపిని భయపెట్టేద్దాం!

18-09-2018: నిమ్మరసం
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మకాయ పిండి పరగడుపునే తాగాలి.
 
పుచ్చ విత్తనాలు
పుచ్చ విత్తనాలు, గసగసాలు సమ పాళ్లలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, రాత్రి రెండు పూటలా చెరొక చెంచా తీసుకోవాలి.
 
వెల్లుల్లి: ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను చేతితో చిదిమి తినాలి.