ఆవిరి స్నానంతో అదుపులో రక్తపోటు

02-10-2017: వారానికి 4 నుంచి 7 సార్లు ఆవిరి స్నానం చేస్తే అధిక రక్తపోటును అదుపులో పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్త పోటుతో బాధపడుతున్నవారికి ఆవిరి స్నానం చేయించినపుడు వారిలో రక్తపోటు నియంత్రణలోకి వచ్చినట్లు గుర్తించామని, వారానికి 2 నుంచి 3 సార్లు ఆవిరి స్నానం చేసిన వారిలో 24శాతం, 4నుంచి 7సార్లు స్నానం చేసిన వారిలో 46శాతం రక్తపోటు తగ్గిందని వెల్లడించారు.