నల్లమచ్చలకు చెక్‌!

04-09-2019: బంగాళదుంప రసాన్ని కళ్ల కింద రాసుకుంటే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. పొటాటో రసంతో ముఖం మీది నల్లటి మచ్చల మీద మసాజ్‌ చేస్తే తొందరగా తగ్గిపోతాయి. బంగాళ దుంపలోని విటమిన్‌ బి6 కొత్త చర్మకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.