ఎసిడిటీకి చెక్! ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు, గొంతులోకి తన్నుకొచ్చే ఆమ్లం... ఎసిడిటీ ప్రధాన లక్షణాలు ఇవి. ఆ మంటను తగ్గించుకోవడం కోసం చల్లని నీళ్లు తాగుతాం, పెరుగు తింటాం..