చర్మం

ఇది స్కిన్‌ వీర!

కీరదోసకాయ చర్మానికి తేమని అందించడంతో పాటు పోషణనిస్తుంది. ఇందులో ఆస్ర్టింజెంట్‌ ధర్మాలు కూడా ఉన్నాయి. చర్మంలో ఉండేంత పిహెచ్‌ ఇందులో కూడా ఉంది. దానివల్ల చర్మంపై సహజసిద్ధంగా ఏర్పడే ఆమ్ల పూత తగ్గిపోతే దాన్ని తిరిగి చర్మంపై చేర్చేందుకు సాయపడుతుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 8