తాజావార్తలు

బాలుడి కడుపులో 400 రాళ్లు

ఆ బాలుడికి కడుపు నొప్పి అంటే చూపించని ఆస్పత్రి లేదు. రకరకాల ఆస్పత్రులు తిప్పి వైద్య పరీక్షలు చేయిస్తే చివరకు బాలుడి పెద్దపేగుల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆపరేషన్‌ చేసిన వైద్యులు కడుపులో బయటపడ్డ రాళ్లను చూసి ఆశ్చర్యపోయారు.

పూర్తి వివరాలు
Page: 1 of 1