రోజూ ఒక నిమిషం పరుగుతో ఎముక పటిష్ఠం

19-7-2017: మహిళలూ.. రోజూ ఒక్క నిమిషం పరిగెత్తితే చాలు మీ ఎముకలు పటిష్ఠంగా మారుతాయట. మెనోపాజ్‌కు ముందు పరుగు, మెనోపాజ్‌ తర్వాత జాగింగ్‌ చేస్తే ఎముకలు గట్టిపడుతాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్స్‌టర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ పరిశోధకులు తెలిపారు.