యోగ, ధ్యానం

ధ్యానం మనసుకేనా?

ధ్యానం పూర్తిగా ఆత్మగతమైన దీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదేననే ఎక్కువమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదీ నిజమే అయినా వాటితో పాటు అది శరీరగతమైన బాధల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 2