సాధారణ వ్యాధులు

మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న దుస్తులు

ఒంటికి అతుక్కుపోయినట్లుండే జీన్స్‌ వేసుకోవడంవల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే, బాగా బరువున్న హ్యాండ్‌ బ్యాగ్‌, ఎత్తు మడమల చెప్పులతోనూ ఇబ్బంది తప్పదని సూచించారు.

పూర్తి వివరాలు