శృంగార సమస్యలు

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీర్య కణ పరీక్ష!

సంతాన సాఫల్యతకు కీలకమైన వీర్యకణ సంఖ్యను తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లనవసరంలేదు. అతి సులువుగా ఆ సంఖ్యను తెలిపే స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత కిట్‌ను లాస్‌ ఏంజిలెస్ లోని మెడికల్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌(ఎమ్‌ఈఎస్‌) తయారుచేసింది. ‘యో స్పెర్మ్‌ టెస్ట్‌’ ద్వారా వీర్య కణాల సంఖ్యను 97 శాతం కచ్చితంగా తెలుసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

పూర్తి వివరాలు
Page: 1 of 3