సీజనల్

వడదెబ్బ నుంచి ఉపశమనం

ధనియాలు, జిలకరను నేతితో వేయించి, ఆ తర్వాత మెత్తగా దంచి, కొంచెం ఉప్పు కలిపి ఒకటి రెండు చెంచాల మజ్జిగలో మిళితం చేసి తాగుతుంటే వడదెబ్బ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల అతి దాహం అదుపులోకి వస్తుంది

పూర్తి వివరాలు
Page: 1 of 2