శృంగార సమస్యలకు సమాధానాలు

పరిమాణమా? ప్రభావమా?

డాక్టర్‌! లైంగిక తృప్తికీ, అంగం పరిమాణానికీ సంబంధం ఉంటుందా? నాకు త్వరలో పెళ్లి జరగబోతోంది. కాబోయే భర్త గురించి నాకెన్నో సందేహాలున్నాయి. ఆయన నాకు సంపూర్ణ తృప్తిని అందించగలరా? ఆయనలో లోపం ఉంటే దాన్ని ఎలా అధిగమించి లైంగిక సంతృప్తిని పొందవచ్చో వివరించండి.

పూర్తి వివరాలు
Page: 1 of 2