శృంగార సమస్యలకు సమాధానాలు

ఆ పరీక్ష ఎందుకు?

పురుషుల్లో నపుసంకత్వం అనేది ఉండదు. సాధారణంగా పురుషుల్లో అంగస్తంభన సమస్య, ఇన్‌ఫెర్టిలిటీ...ఇవే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి సమర్ధమైన చికిత్సలు ఉన్నాయి. మీ తమ్ముడి విషయంలో వైద్యులు పొటెన్సీ టెస్ట్‌ సూచించారు కాబట్టి ఆ పరీక్ష చేయిస్తే అంగస్తంభనం ఉన్నదీ, లేనిదీ తేలుతుంది. ఈ పరీక్ష గురించి భయపడవలసిన అవసరం లేదు. దీన్లో పినైల్‌ డాప్లర్‌ స్కాన్‌, హర్మోన్‌, వీర్య పరీక్షలు చేస్తారు.

పూర్తి వివరాలు
Page: 1 of 7