శృంగార సమస్యలు

ఆరుపదులు పదహారే!

వృద్ధాప్యంలో శృంగారమూ ఓ చికిత్సలా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. చురుకైన లైంగిక జీవితం వల్ల డిప్రెషన్‌ దరిదాపుల్లోకి కూడా రాదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్‌ దృక్పథం అలవడుతుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 7