ఇతర వ్యాధులు

భయమా? ఫోబియానా?

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. పాములు, ఎత్తైన ప్రదేశాలు, ఉరుములు, మెరుపులు... ఇలా! అయితే తాత్కాలికమైన ఆందోళనకూ, అదుపు చేసుకోలేని మానసిక ప్రతిస్పందనలకూ తేడా ఉంది. మొదటిది భయమైతే, రెండవది ఫోబియా!

పూర్తి వివరాలు
Page: 1 of 12