హోటల్‌లో ఇలాంటి చికెన్ తింటున్నారా..?

17-08-2017: ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా నాన్-వెజ్‌ను తింటారు. రెస్టారెంట్‌లలో గ్రిల్డ్ చేసిన చికెన్, మటన్, ఫిష్ ఎంతో ఇష్టంగా తింటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.