వృద్ధాప్యం

నాన్నకు నిద్ర కరువైంది!

మా నాన్నగారికి 82 ఏళ్లు. రాత్రివేళ ఎక్కువ గంటలు మేల్కొనే ఉంటాడు. ఏదైనా ఆలోచిస్తున్నారా అంటే.. ‘లేదు! అసలు నిద్రే రావడం లేదం’టారు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లి నిద్ర మాత్రల గురించి అడిగితేనేమో అవి అలవాటు చేయడం అంత మంచిది కాదంటున్నారు? ఏం చేయమంటారో చెప్పండి ?

పూర్తి వివరాలు
Page: 1 of 2