స్మార్ట్‌ చేతి కర్ర.. వృద్ధులకు రక్ష

ఆంధ్రజ్యోతి,5-1-2017:లాస్‌వెగాస్‌లో మంగళవారం ప్రారంభమైన సీఈఎస్‌ ఇంటర్నేషనల్‌లో వినూత్న ఆవిష్కరణల ప్రదర్శన ఎలకా్ట్రనిక్స్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. వృద్ధులు వేసే ప్రతి అడుగునూ పర్యవేక్షించే ఈ స్మార్ట్‌ చేతి కర్రను ఫ్రెంచ్‌ కంపెనీ డ్రింగ్‌ దీనిని ప్రదర్శించింది. ఎక్కడైనా అసౌకర్యానికి గురైనా, పడిపోయినా ఇది వెంటనే వారి సంరక్షులకు సందేశమిస్తుంది.