ఊబకాయం

పొద్దున్నే ఇలాచేస్తే బరువు బలాదూర్

స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఉదయాన్నేకొన్ని పనులు చేయడం వలన ప్రయోజనం చేకూరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మధ్య వెల్లడైన ఒక సర్వే ప్రకారం, ఉదయన్నే సూర్య కిరణాలను ఆస్వాదించడం ద్వారా బరువు తగ్గవచ్చని నిరూపితమైంది.

పూర్తి వివరాలు
Page: 1 of 5