మానసికం

ప్రేమంటే ఇదేనా...

ఇలాంటి వార్తలు రోజూ పేపర్లో చూస్తూనే ఉంటాం. నిట్టూరుస్తాం. అంతేనా?...ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నవాళ్లని చూసి జాలి పడతాం! తనకంటే 30 ఏళ్లు చిన్నదైన అమ్మాయి మీద మనసు పడ్డ వృద్ధుడిని అసహ్యించుకుంటాం! కానీ ఇవన్నీ ప్రేమ నాణానికి రెండో పార్శ్వం లాంటివి. మెదడులో కొన్ని ప్రదేశాల్లో కలిగే మార్పుల వల్ల కూడా ‘ప్రేమ భ్రమ’ కలుగుతుంది. ఇది అసహజం, అనారోగ్యం.

పూర్తి వివరాలు
Page: 1 of 7