మానసికం

ఆ రోగం తనకూ వస్తుందా?

రెండేళ్ల క్రితం, రైలు ప్రయాణంలో ఓ అమ్మాయి నాకు పరిచయమయింది. అనుకోకుండా తన కాలేజ్‌కి దగ్గరలోనే మా కాలేజీ. దీంతో మా మధ్య స్నేహం బలపడింది. ఆమెలోని సంస్కారం, ధైర్యం, బోల్డ్‌నెస్‌ నన్ను ఆకట్టుకున్నాయి. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. ఒకానొక సమయాన తనతో పెళ్లి గురించి ప్రస్తావించాను.

పూర్తి వివరాలు
Page: 1 of 9