కిడ్నీ, లివర్ సమస్యలు

నేడు వరల్డ్‌ కిడ్నీ డే

అధిక బరువు మూత్రపిండాల పనితీరుకు అడ్డుపడుతోంది. కిడ్నీల వైఫల్యానికి కారణమ వుతోంది. వంద మంది బాధితుల్లో దాదాపు 30 మంది బరువు ఎక్కువ ఉండడం కారణంగానే సమస్యను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు

పూర్తి వివరాలు
Page: 1 of 2