హోమియోపతి

డెంగ్యూకు హోమియోతో చెక్‌

సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు ఎప్పుడూ ఉండేవే. చిన్నచిన్న చిట్కాలతోనో, సంప్రదాయక వైద్య చికిత్సలతోనో లేదా ఆధునిక వైద్య చికిత్సలతోనో వాటినుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమీ లేకపోయినా మనలోని వ్యాధి నిరోధకశక్తి వల్ల వాటికవే తగ్గిపోనూవచ్చు.

పూర్తి వివరాలు
Page: 1 of 2