హృదయం పదిలం

ఇలా చేస్తే... గుండె పదిలం..!

గుండెను ప్రాణస్థానంగా చెప్పుకునే మనిషి, ఆ గుండె కోసం చేస్తున్నదేమిటి? కాపాడుకోవడం కన్నా ఎక్కువమంది అది చె డిపోయే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఫలితంగా...ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు.

పూర్తి వివరాలు