76,663 కేసీఆర్‌ కిట్లు సిద్ధం

16-07-2017: కేసీఆర్‌ కిట్ల పథకంలో 76,663 కిట్లు సిద్ధం చేశామని తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్ ఎంఎస్ ఐడీసీ) ఎండీ రామరాజు వేణుగోపాలరావు చెప్పా రు. ఈ ఏడాది 2,56,634 కిట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. 35,853 కిట్లను క్షేత్ర స్థాయికి పంపించామన్నారు.