పోషకాల గని.. ముడిబియ్యం

05-10-2018: గోధుమ రంగులో ఉండే ముడిబియ్యాన్నే తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో విటమిన్‌-బీ, ఇనుము, ఫైబర్‌, ఇలా అనేక పోషకాలు ఉంటాయని, కొలెస్ట్రాల్‌ ఉండదని వెల్లడించారు. పుట్టుకతో వచ్చే సమస్యలను, కొత్త కణాలను పుట్టించడంలో, రక్తానికి అందించడంలో, థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణకు, ఇంకా 300 రకాల జీవక్రియలను క్రమబద్ధం చేసే పోషకాలు ముడిబియ్యంలో ఉన్నాయని వివరించారు.