హెల్త్ టిప్స్

పోషకాల గని రాజ్‌మా!

చిరుధాన్యాలలో ‘కిడ్నీ బీన్స్‌’’ ప్రత్యేకమైనవి. ఎరుపు, బ్రౌన్‌ రంగులో ఉండే వీటిని పోషకాల గని అని చెప్పొచ్చు. పీచుపదార్థం, ప్రొటీన్లతో నిండిన ఈ సూపర్‌ సీడ్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో. వీటి వల్ల ఒనగూరే ఇతర ఆరోగ్య లాభాలేమంటే...

పూర్తి వివరాలు
Page: 1 of 30