గుండెచప్పుళ్ల తేడాతో చిత్తవైకల్యం

15-05-2018: హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గుల కారణంగా చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు అమెరికాలోని ఇంటర్‌మౌంటైన్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు. అయితే ఈ ముప్పును ముందుగానే గుర్తిస్తే చిత్తవైకల్యం రాకుండా అడ్డుకోవచ్చని పేర్కొంటున్నారు.