కాలుష్య నగరాల్లో అల్జీమర్ల ముప్పు అధికం

15-04-2018: వయసు పెరిగేకొద్దీ చాలామందిలో అల్జీమర్స్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే కాలుష్య నగరాల్లో జీవించే పిల్లలు, యువత ఈ అల్జీమర్స్‌ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మోంటానా పరిశోధకులు. మెక్సికో సిటీలో తాము జరిపిన పరిశోధనలో ఇది తేలిందన్నారు.