ప్రధానాంశాలు

డాక్టర్‌ సర్టిఫికెట్‌ లేకున్నా వైద్యానికి సొమ్ము

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) సొమ్ము వినియోగంలో మరో కీలక వెసులుబాటు లభించింది. ఇకపై వైద్యం కోసం ఈపీఎఫ్‌ నిధులు వాడుకునేందుకు వైద్యుడి సర్టిఫికెట్‌ అడగరు. అలాగే అంగ వైకల్యం బారిన పడిన వారు తమకు అవసరమైన పరికరాలు కొనుక్కునేందుకూ డాక్టర్‌ సర్టిఫికెట్‌ సమర్పించనవసరం లేదు.

పూర్తి వివరాలు
Page: 1 of 32