సచివాలయంలో ‘కంటి వెలుగు’

06-09-2018: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులకు బుధవారం కంటి వెలుగు పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రారంభించారు. అనంతరం సీఎస్‌ కంటి పరీక్షలు చేయించుకున్నారు.