చిటికెలో అలసట హాంఫట్‌!

18-09-2018: ఒక్కోసారి హఠాత్తుగా అంతులేని అలసట ఆవరిస్తుంది. లేచి ఒక్క అడుగు కూడా వేయలేం! ఇలాంటప్పుడు అలసట తొలగి తక్షణ శక్తి సమకూరాలంటే ఒక గ్లాసు నీళ్లలో అర టేబుల్‌ స్పూను తేనె కలిపి, పైన దాల్చిన చెక్క పొడి చల్లి తాగేయాలి. ఇలా చేస్తే క్షణాల్లో శక్తి సమకూరుతుంది.