కాఫీతో కాలేయ వ్యాధులు దూరం

18-11-2017: కాఫీ వల్ల మెదడు చురుగ్గా ఉండడమే కాదు కాలేయ వ్యాధులు కూడా దరిచేరవని అంటున్నారు యూకేలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. ఉన్నా రోగాలూ తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. నిత్యకృత్యంగా 3-5 కప్పుల కాఫీ తాగితే సిరోసిస్‌, మిగతా కాలేయ వ్యాధులు 40 శాతం తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు.